Aayane Naa Sangeethamu
English Lyrics:
Aayane naa sangeethamu balamaina kotayunu
Jeevadhipathiyu aayane
Jeevitha kalamantha stuthinchedanu (Aayane)
1.sthutula madyalo nivasam chesi
Dhoothalella pogade devudu aayane (2)
Veduchunda bakthula swaramu vini
Dhikku leni pillalaku devudayane (2) (Aayane)
2.Idharru mugguru naa namamuna
Ekibhavinchina vari madhyalona (2)
Undedanani mana devuni
Karamulu thatti nithyam stutinchedamu (2) (Aayane)
3.Srushti kartha kreesthu yesu naamamuna
Jeevitha kaalamella kirthinchedamu (2)
Raakadalo prabutho nithyam undumu
Mrokedhamu sthutinchedamu pogadedhamu (2) (Aayane)
Telugu Lyrics:
ఆయనే నా సంగీతము బలమైన కోటయును
జీవాధిపతియు ఆయనే
జీవిత కాలమంతా స్తుతించెదము (ఆయనే)
1. స్తుతుల మధ్యలో నివాసం చేసి
దూతలెల్ల పొగడే దేవుడాయనే (2)
వేడుచుండ భక్తుల స్వరము విని
దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2) (ఆయనే)
2.ఇద్దరు ముగ్గురు నా నామమున
ఏకీభవించిన వారి మధ్యలోన (2)
ఉండేదనని మన దేవుని
కరములు తట్టి నిత్యం స్తుతించెదము (2) (ఆయనే)
3.సృష్టి కర్త క్రీస్తు యేసు నామమున
జీవిత కాలమెల్ల కీర్తించెదము (2)
రాకడలో ప్రభుతో నిత్యం ఉండుము
మ్రొకేదము స్తుతించెదము పొగడెదము (2) (ఆయనే)
Comments
Post a Comment