Karunaa Sampannuda

 



English Lyrics:

Karunaasampannuda Dheeruda sukumaruda

Nee prabhava mahimalane nirantharam nenu prakatincheda  (2)

Naapaina prema choopinchi Naa koraku thyaagamaithive

Naa yesayya saatwikuda

Nee kosame naa jeevitham

Nee kosame naa jeevitham   (Karunaasampannuda)


1.Enaadu nanu veedani - Nee prema sandesamu

Naa hrudayaseemalone - Sandadi chesanu  (2)

Anuvanuvu balapariche - Nee jeevapu vaakyame 

Prathikshanamu daricheri - Nanne thaakenu  (2) 

Aa vaakyame aarogyamai jeevimpachesi nannu nadipinchenu   (Karunaasampannuda)


2.Ee vintha lokamlo - Nee chenta cherithini 

Enaleni premalone - Aadarana pondithini  (2)

Nee krupalo nilipinadhi  - Nee prema bandhamai 

Anudhinamu makarandamai - Nee sneha bandhamu  (2)

Aa premalone kadavaraku nannnu  nadipinchuma - Sthiraparachuma


3.Ne vechivunnanu - Nee mahima prathyakshathakai

Naakunna ee nirikshane - sannidhiolo nilipinadhi  (2)

Naa kosam nirminche - Soundaryanagaramulo

Pranamilli chesadanu - Nee paadabhivandanam  (2)

Tejaomaya nee sobhitham - Ne pondeda koniyadeda   (Karunaasampannuda)


TELUGU LYRICS:

కరుణా సంపన్నుడా  ధీరుడా  సుకుమారుడా 

నీ  ప్రభావ మహిమలనే  నిరంతరం నేను ప్రకటించేదా   (2)

నా పైన  ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే 

నా యేసయ్య సాత్వికుడా 

నీ కోసమే నా జీవితం 

నీ కోసమే నా జీవితం  (కరుణా సంపన్నుడా)


1. ఏ నాడు నన్ను వీడని - నీ ప్రేమ సందేశము 

నా హృదయసీమలోనే  - సందడిని చేసెను  (2)

ఆణువణువును  బలపరిచే - నీ జీవపు వాక్యమే 

ప్రతిక్షణము దరిచేరి - నన్నే  తాకెను   (2)

ఆ వాక్యమే ఆరోగ్యమై  జీవింపచేసి నన్నే  నడిపించెను   (కరుణా సంపన్నుడా)


2.ఈ వింత లోకంలో - నీ చెంత చేరితిని

ఎనలేని ప్రేమతోనే - ఆదరణ పొందితిని   (2)

నీ కృపలో నిలిపినది - నీ ప్రేమ బంధమే 

అనుదినము మకరందమై - నీ  స్నేహ బంధము  (2)

ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా - స్థిరపరచుమా   (కరుణా సంపన్నడా)


3. నే వేచివున్నాను - నీ మహిమ ప్రత్యక్షతకై 

నాకున్న ఈ నిరీక్షణనే  -  సన్నిధిలో నిలిపినది  (2)

నా కోసం నిర్మించే  - సౌందర్యనగరములో 

ప్రణమిల్లి  చేసెదను - నీ పాదాభివందనం   (2)

తేజోమయ నీ శోభితం -నే పొందేదా కొనియాడెద   (కరుణా సంపన్నుడా)




Comments

Popular posts from this blog

Aaradhya Daivama Naa Sarvama

Mahimaku Pathruda

Yesayya Naamamu Naa prana Raksha