Sevakulara Suvarthikulara
English Lyrics:
Sevakulara suvarthikulara
Yesayya korukunna sramikulara
Sevakulara suvarthikulara
Mee madirikai vandanamu
Unnatha pannikai mammunu pilichina devaa
Maa korakai nee pranam arpinchithivi
Neelo nilichi yundute maa bagyamu
Nee korakai jeevinchedamu (Sevakulara)
1. Daivagnanu neraverchutakai - Maa kosam baliayyaru
Prabhu rajyam prakatinchutaku - Praanalani ila viracharu
Maa aathmalanu rakshinchutaku - Hatha saakshulu meeruayyaru
Neethi keeritamu pondutaku - Arhulugaa meerunnaru (Unnatha)
2.Sangamunu kapadutalo -Kaaparuluga meerunnaru
Suvarhakai poradutalo - Sidhhapadina sainyam meeru
Mee premanu yerugani vaaru - Anyyamuga mimmu champaru
Mee thayagamu memu - Ennatiki marchipomu (Sevakulara)
3.Suvarthanu andhinchutaku - enno himsalu pondaru
aakalitho mokallunni - sangamunu poshincharu
Maaku madiri chhopinchutaku - kristhunu poli jeevincharu
Mee jatha pani vaarame memu - mee jadalo ika nilichedamu (Unnatha)
Telugu Lyrics:
సేవకులారా సువార్తికులారా
యేసయ్య కోరుకున్న శ్రామికులారా
సేవకులారా సువార్తికులారా
మీ మాదిరికై వందనము
ఉన్నత పనికి మమ్మును పిలిచినా దేవా
నీ ప్రాణం అర్పించితివి
నీలో నిలిచి యుండుటే మా భాగ్యము
నీ కొరకై జీవించెదము (సేవకులారా)
1. దైవాజ్ఞను నెరవేర్చుటకు - కోసం బలిఅయ్యారు
ప్రభు రాజ్యం ప్రకటించుటకు -ప్రాణాలని ఇలా విరిచారు
మా ఆత్మలను రక్షించుటకు - హతసాక్షులు మీరుఅయ్యారు
నీతి కిరీటము పొందుటకు - అర్హులుగా మీరున్నారు (ఉన్నత)
2. సంఘమును కాపాడటంలో - కాపరులుగా మీరున్నారు
సువార్తకై పోరాడుటలో - సిద్ధపడిన సైన్యం మీరు
మీ ప్రేమను ఎరుగని వారు - అన్యాయముగా మిమ్ము చంపారు
మీ త్యాగం మేము - ఎన్నటికీ మర్చిపోము (సేవకులారా)
3. సువార్తను అందించుటకు - ఎన్నో హింసలు పొందారు
ఆకలితో మోకాళ్లూని - సంఘమును పోషించారు
మాకు మాదిరి చూపించుటకు - క్రీస్తుని పోలి జీవించారు
మీ జత పని వారమే మేము - మీ జడలో ఇక నిలిచెదము (ఉన్నత)
Comments
Post a Comment