Oohinchaleni Melulatho
English Lyrics:
Oohinchaleni melulatho nimpina
Naa yesayya neeke naa vandanam (2)
Varnichagalana nee karyamulu
Vivarinchagalana nee melulanu (2) (Oohinchaleni)
1.Melulatho naa hrudayam thruphti parachinaavu
Rakshana pathranichi ninnu sthuthinthunu (2)
Israelu devudaa naa rakshaka
Sthuthinthunu nee naamammunu (2) (Oohinchaleni)
2. Naa deena sthithini neevu marchinaavu
Naa jeevithaniki viluva nichinaavu (2)
Nee krupaku naanu avarinchinaavu
Nee sannidhi naaku thodunichinaavu (2) (Oohinchaleni)
Telugu Lyrics:
ఊహించలేని మేలులతో నింపిన
నా యేసయ్య నీకే నా వందనం (2)
వర్ణించగలనా నీ కార్యములు
వివరించగలనా నీ మేలులను (2) (ఊహించలేని)
1.మేలులతో నా హృదయం తృప్తిపరచినావు
రక్షణ పాత్రనిచి నిన్ను స్తుతింతును (2)
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా
స్తుతింతును నీ నామమును (2) (ఊహించలేని)
2.. నా దీన స్థితిని నీవు మార్చినావు
నా జీవితానికి విలువనిచ్చినావు (2)
నీ కృపకు నన్ను ఆవరించినావు
నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2) (ఊహించలేని)
Comments
Post a Comment