Ninnu Kapadu Vaadu Kunakadu
English Lyrics:
Ninnu Kaapaduvaadu kunukadu
Ninnu preminchu yesu nidrurapodennadu (2)
Nee bharamu vahiyunchu yesu
Nee korakai maraninche choodu (2) (Ninnu)
1.Palakarinche vaaru leka parithapisthuna
Kanikarinche vaaru leka kumilipothunna (2)
Kalathalenno keedulenno
Brathuku aashanu anichivesanu (2)
Edabayadu yesu ninnu
Dari cherchu yesu ninnu (2) (Ninnu)
2.Manassulona shaanthi karuvai madana paduthunna
Parula maatalaku krungadeesi baadhapaduthunna (2)
Bheethulenno bhraanthulenno
Santhasambunu thrunchivesiaa (2)
Edabayadu yesu ninnu
Dari cherchu yesu ninnu (2) (Ninnu)
Telugu Lyrics:
నిన్ను కాపాడువాడు కునుకడు
నిన్ను ప్రేమించే యేసు నిదురపోడెన్నడు (2)
నీ భారము వహియుంచు యేసు
నీ కొరకై మరణించే చూడు (2) (నిన్ను)
1.పలకరించే వారు లేక పరితపిస్తున్నా
కనికరించే వారు లేక కుమిలిపోతున్న (2)
కలతలెన్నో కీడులెన్నో
బ్రతుకు ఆశను అణిచివేసాను (2)
ఎడబాయడు యేసు నిన్ను
దరిచేర్చు యేసు నిన్ను (2) (నిన్ను)
2.మనస్సులోనే శాంతి కరువై మదన పడుతున్న
పరుల మాటలకు కృంగదీసి బాధపడుతున్న (2)
భీతులెన్నో భ్రాఅంతులెన్నో
సంతసంబును త్రుంచివేసినా (2)
ఎడబాయడు యేసు నిన్ను
దరిచేర్చు యేసు నిన్ను (2) (నిన్ను)
Comments
Post a Comment