Jeevithamulo Nerchukunanu Oka Paatam
English Lyrics:
Jeevithamulo nerchukunnanu oka paatam
Yesuku saati evvaru lerani oka sathyam (2)
Santhrupthini samrudhinni anubhavisthunna
Aakashame sarihaddugaa saagipothunna (Jeevithamulo)
1.Erparchukunnanu oka lakshyam
Nirathamu yesune sthuthinchalane
Koodagattukunnanu shakthianthayu
Nirathamu yesune chaatinchaalani
Aa yese nithya raajyamu
Aa yese goppa satyamu (2) (Jeevithamulo)
2.Nirminchukunnanu naa jeevitham
Sathathamu yesulo jeevinchaalani
Payanisthu unnanu naa brathukulo
Yesayya chittamu jariginchalani
Aa yese sathya margamu
Aa yese nithya jeevamu (2) (Jeevithamulo)
Telugu Lyrics:
జీవితములో నేర్చుకున్నాను ఒక పాఠం
యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం (2)
సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్న
ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్న (జీవితములో )
1.ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యం
నిరతము యేసునే స్తుతించాలనే
కూడగట్టుకున్నాను శక్తిఅంతయు
నిరతము యేసునే చాటించాలని
ఆ యేసే నిత్య రాజ్యము
ఆ యేసే గొప్ప సత్యము (2) (జీవితములో)
2. నిర్మించుకున్నాను నా జీవితం
సతతము యేసులో జీవించాలని
పయనిస్తున్నాను నా బ్రతుకులో
యేసయ్య చిత్తము జరిగించాలని
ఆ యేసే సత్య మార్గము
ఆ యేసే నిత్య జీవము (2) (జీవితములో)
Comments
Post a Comment