Bhoopunadi Munipe
English Lyrics:
Bhoopunadi munipe - Ee loka srusti mundhe
Aanandhadvanulu chesi - Padiri vudaya nakshatraalu
Kolathalesinapude - Dwaraalu therachinapude
Aanadhadvanulu chesi- paderi devuni kumarulu
Nuthana akashamu - Nuthanalokamu
Nuthana yerushalemu vachhunu
Devude manatho - gudaramai vundunu
Manamantha marala paadedhamu (Bhoopunadhi)
1.Jeevame jeevame - Praaname praaname
Nithyamu manalo vundnu (2)
Thandri kreesteyu - Parishuddhatmudu
Manatho ekamai vundunu (Bhoopunadhi)
2.Vedhana badhayu -Kanneru dhukamu
Inkekkada vunde vundavu (2)
Surya chandrulu - Velugunu ivvavu
Devudai velugai vundunu (Bhoopunadhi)
Telugu Lyrics:
భూపునాది మునుపే - ఈ లోక సృష్టి ముందే
ఆనంద ధ్వనులు చేసి - పడిరి ఉదయ నక్షత్రాలు
కొలతలేసినప్పుడే - ద్వారాలు తెరచినపుడే
ఆనంద ధ్వనులు చేసి - పాడిరి కుమారులు
నూతనకసము - నూతన లోకము
నూతనయెరూషలేము వచ్చును
దేవుడే మనతో - గుడారమై ఉండును
మనమంతా మరల పాడెదము (2)
1.జీవమే జీవమే - ప్రాణమే ప్రాణమే
నిత్యము మనలో ఉండును (2)
తండ్రి క్రీస్తుయు - పరిశుద్ధాత్ముడు
మనతో ఏకమై ఉండును (భూపునాది)
2. వేదన బాధయు - కన్నీరు దుఃఖము
ఇంకెక్కడా ఉండే ఉండవు (2)
సూర్య చంద్రులు - వెలుగును ఇవవ్వు
దేవుడే వెలుగై ఉండును (భూపునాది)
Comments
Post a Comment