Enduko Nannithaga
English Lyrics:
Enduko nanninthaga neevu preminchithivo deva
Andhuko naa deena sthuthipatra hallelooya yessaya (2)
Naa papamu baapa nararoopivinavu
Naa sapamu baapa naligi vreladithivi (2)
Naaku chaalina devudavu neeve
Naa sthanamulo neeve (2) (Enduko)
Nee roopamu naalo nirminchiyunnavu
Nee polikalone nivasinchunannu
Neevu nannu ennukontivi
Nee korakai nee krupalo (2) (Enduko)
Naa sramalu sahinchi naa aasrayamainavu
Naa vyaadhulu barinchi nannuadhukunnavu
Nannu neelo choochukunnavu
Nannu dachiyunnavu (2) (Enduko)
Telugu Lyrics:
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్య (2)
నా పాపమూ బాప నరరూపివైనావు
నా శాపము బాప నలిగి వ్రేలాడితివి (2)
నాకు చాలిన దేవుడవు నీవే
నా స్థానములో నీవే (2) (ఎందుకో )
నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివసించుచున్నాను
నీవు నన్ను ఎన్నుకొంటివి
నీ కొరకై నీ కృపలో (2) (ఎందుకో)
నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యాధులు భరించి నన్నుఆదుకున్నావు
నన్ను నీలో చూచుకున్నావు
నన్ను దాచియున్నావు (2) (ఎందుకో)
Comments
Post a Comment