Sadakalamu Neetho Nenu
English Lyrics:
Sadakalamu neetho nenu
Jeevinchedanu yesayya
Yesayya Yesayya Yesayya Yesayya (2)
Papala oobhilo padiyunna nannu
Nee prematho nannu lepavayya (2)
Ae thoduleni naaku naa thodugaa
Naa andagaa neevu nilichavayya (2) (Yesayya)
Nee vaathsalyamunu naapai choopinchi
Nee saakshigaa nannu nilipavayya (2)
Aascharya kaaryamulu enno chesi
Nee paathragaa nannu malichavayya (2) (Yesayya)
Telugu Lyrics:
సదాకాలము నీతో నేను
జీవించెదను యేసయ్య
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య (2)
పాపాల ఊబిలో పడియున్న నన్ను
నీ ప్రేమతో నన్ను లేపవయ్యా (2)
ఏ తోడు లేని నాకు నా తోడుగా
నా అండగా నీవు నిలిచావయ్యా (2) (యేసయ్య)
నీ వాత్సల్యమును నాపై చూపించి
నీ సాక్షిగా నన్ను నిలిపేవయ్యా (2)
ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి
నీ పాత్రగా నన్ను మలిచావయ్యా (2) (యేసయ్య)
Comments
Post a Comment