Prema Poornudu
English Lyrics:
Prema poornudu praana naathudu
Nanu preminchi praanamichenu (2)
Ne padedan koniyadedan (2)
Naa priyudesu kreesthuni prakatinthumu (4) (Prema)
Loyalakante lothainadhi naa yesu prema
Gaganamu kante ethainadhi kaluvarilo prema (2)
Yesuni prema vela yentho
Ihamandaina paramandainaa (2)
Vela kattaleni kaluvarilo prema
Veliyaina prema naakai baliyaina prema (2) (Prema)
Maranamu kante balamainadhi punarutthaana prema
Maranapu mullunu virachinadi balamaina prema (2)
Rakthamu kaarchi rakshana nichchi
Pranamu petti paramuku cherche (2)
Gorepiila kreesthuni baliyana prema
Baliyaina prema naakai veliyaina prema (2) (Prema)
Telugu Lyrics:
ప్రేమ పూర్ణుడు ప్రాణ నాథుడు
నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను (2)
నే పాడెదన్ కొనియాడెదన్ (3)
నా ప్రియుడేసు క్రీస్తుని ప్రకటింతును (4) (ప్రేమ)
లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ
గగనము కంటే ఎతైనది కలువారిలో ప్రేమ (2)
యేసుని ప్రేమ వేళా ఎంతో
ఇహమందైనా పరమందైనా (2)
వేళా కట్టలేని కలువారిలో ప్రేమ
వెలియైన ప్రేమ నాకై బలియైన ప్రేమ (2) (ప్రేమ )
మరణము కంటే బలమైనది పునరుద్ధణ ప్రేమ
మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ (2)
రక్తము కార్చి రక్షణ నిచ్చి
ప్రాణము పెట్టి పరముకు చేర్చే (2)
గోరేపిల్ల క్రీస్తుని బలియైన ప్రేమ
బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ (2) (ప్రేమ)
Thanks for providing the best song that is prema yesayya prema lyrics in English and Telugu.
ReplyDelete