Prabhu Yesu Naa Rakshaka
English Lyrics:
Prabhu yesu naa rakshaka
Nosagu kannulu naku
Nirathamu ne ninnu chooda (2)
Alphayu neeve omegayu nevve (2) (Prabhu Yesu)
Lekkaleni maarlu padipothini
Dikkulenivada nenaithini (2)
Chakkachesi na nethralu therachi
Grakunna ninnu choodanimmu (2) (Prabhu Yesu)
Yerigi yerigi ne chedipothini
Yesuni gayamu repithini (2)
Mosapoti nenu drushti tholagithi
Daasuda nannu choodanimmu (2) (Prabhu Yesu)
Lokabhogalapai na nethralu
Sokkakundunatlu krupa chupumu (2)
Nee mahima divya swaroopamu
Nindaara nanu choodanimmu (2) (Prabhu Yesu)
Telugu Lyrics:
ప్రభు యేసు రక్షక
నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను చూడ (2)
ఆల్ఫాయు నీవే ఓమెగయు నీవే (2) (ప్రభు యేసు )
లెక్కలేని మార్లు పడిపోతిని
దిక్కులేనివాడ నేనైతిని (2)
చక్కచేసి నా నేత్రాలు తెరచి
గ్రకున్న నిన్ను చూడనిమ్ము (2) (ప్రభు యేసు)
యెరిగి యెరిగి నే చెడిపోతిని
యేసుని గాయము రేపితిని (2)
మోసపోతి నేను దృష్టి తొలగితి
దాసుడా నన్ను చూడనిమ్ము (2) (ప్రభు యేసు )
లోఖభోగాలపై నా నేత్రాలు
శోకాకుండునట్లు కృప చూపుము (2)
నీ మహిమ దివ్య స్వరూపము
నిండార నన్ను చూడనిమ్ము (2) (ప్రభు యేసు )
Comments
Post a Comment