Ninnu Polina Varevaru
English Lyrics:
Ninnu polina varevaru melu cheyu devudavu
Ninney ne nammithin naa devaa (2)
Ninne naa jeevithamunaku aadharamu chesikontini
Neevu leni jeevithamantha vyardhamuga povunaiya (2)
Elshadai Aaradhana
Elohim Aaradhana
Adonai Aaradhana
Yeshua Aaradhana (2)
Krungiyunna nannu chuchi kanneetini tudichitivayaa
kantipapa vale kachi karunatho nadipithivayya (2) (Elshadai)
Maranapu maarga mandu nadichina vela endhu
Vaidhuniga vachi naaku maro janma nichithivayya (2) (Elshadai)
Telugu Lyrics:
నిన్ను పోలిన వారెవరు మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితిన్ నా దేవా (2)
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని
నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా (2)
ఎలీషాడై ఆరాధనా
ఎలోహిం ఆరాధనా
అడోనై ఆరాధనా
యేషూవ ఆరాధనా (2)
క్రుంగి యున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా
కంటి పాపా వాలే కాచి కరుణతో నడిపితివయ్యా (2) (ఎలీషాడై)
మరణపు మార్గమందు నడిచిన వేలయందు
వైదునిగా వచ్చి నాకు మరో జన్మ నిచ్చితివయ్యా (2) (ఎలీషాడై)
Comments
Post a Comment