Nee Dayalo Nenunna Intha Kalam
English Lyrics:
Nee dayalo nenunna intha kalam
Nee krupalo dachinavu gathakalamu (2)
Nee dayalenidhe nenemaudhuno (2)
Theliyadayaa (Nee dayalo)
Thalidandrulu choopistharu enaleni premanu ilalo
Cheyalani aasistharu andhanntha goppavarigaa (2)
Nee daya vunte vaaru kaagalaru adhipathulugaa
Nee daya lekapothe ilalo brathukuta jaruguna
Nee siluva needalone nannu daachi vunchavani
Naa shesha jeevithaanni neethone gadapalani (Nee dayalo)
Nela raale naa praananni lepi nannu nilipavu
Apavadi koralaku antakunda daachavu (2)
Nee rekkala needalo naakaashrya durgamu
Ae keedu naa dariki raakunda nee krupanu thodunchumaa
Nee padala chenthane ne paravasinchalani
Naa aayuvunnatha varaku nee prema pondalani (Nee dayalo)
Telugu Lyris:
నీ దయలో నేనున్నా ఇంత కాలం
ఏ కృపలో దాచినావు గతకాలము (2)
నీ దయలేనిదే నేనేమౌదునో (2)
తెలియదయ్యా (నీ దయాలో )
తలిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో
చేయాలనీ ఆశిస్తారు అందనంత గొప్పవారిగా (2)
నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా
నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా
నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని
నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని (నీ దయాలో)
నెలరాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు
అపవాది కోరలకు అంటకుండా దాచావు (2)
నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము
ఏ కీడు నా దారికి రాకుండ నీ కృపను తోడుంచుమా
నీ పాదాల చెంతనే నే పరవసించాలని
నా ఆయువునంత వరకు నీ ప్రేమ పొందాలని (నీ దయాలో)
Comments
Post a Comment