- Get link
- Other Apps
- Get link
- Other Apps
English Lyrics:
Naa pranamaina pranamaina
Pranamaina yesu (2)
Naa pranamaina yesu
Naa pranamulone kalisi
Naa pranamaa ne ninne sthuthinthu (2)
Lokamantha kshanikamaya
Nee premaye naaku sthiramayya (2)
Nee naamam keerthinchudunu yesayya
Ninne ne hechinchedanu Raaja (2) (Na Pranamaina)
Parishudda aathma cheta
Abhishekamu cheyumayaa (2)
Nee korake jeevinchedanu yesayya
Nee korake maraninchedanu Raaja (2) (Naa pranamaina)
Telugu Lyrics:
నా ప్రాణమైన ప్రాణమైన
ప్రాణమైన యేసు (2)
నా ప్రాణమైన యేసు
నా ప్రాణములోనే కలిసి
నా ప్రాణమా నే నిన్నే స్తుతియింతున్ (2)
లోకమంతా క్షణికమయ్యా
నీ ప్రేమయే నాకు స్థిరమయ్యా (2)
నీ నామము కీర్తించెదను యేసయ్య
నీ నామము హెచ్చించెదను రాజా (2) (నా ప్రాణమైన)
పరిశుద్ధ ఆత్మ చేత
అభిషేకం చేయుమయ్య (2)
నీ కొరకే జీవించెదను యేసయ్య
నీ కొరకే మరణించెదను రాజా (2) (నా ప్రాణమైన)
- Get link
- Other Apps
Comments
Post a Comment