Kummari O Kummari
English Lyrics:
Kummari o Kummari jagathuthpathidaari
Jigata mannaina naa vanka
Challaga choodumayya (2)
Panikirani paathranani paraveyakumaa
pongi poralu paathragaa chesi
Nannu nimpumaa
Suvarthaloni paathralanni
Sree yesuni pogaduchunda
Saakshiga nundu paathragajesi
Sathyamutho nimpumu thandri (Kummari)
Vilivaleni Paathranu nenu
Kanuvaru lerevvaru
Velaleni needu rakthambutho
Velugondu paathragajesi (2)
Aatankamulanundi thappinchi nannu
Ellapudu kaavumayya
Pagiliyunna paathranu nenu
Sarichesi vaadumayyaa (Kummari)
Lokaashatho nindi ponguchoo
Maargambu ne dappithin
Manushechchalanniyu sthiramanuchune
Manashaanthi kolpothini (2)
Pogottukunna pathrayanuchu
Parugetthi ninnu pattithi
Praanambu naala unnapude
Nee padambule pattithin (Kummari)
Telugu Lyrics:
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
జిగట మన్నైనా నా వంక
చల్లగా చూడుమయ్యా (2)
పనికిరాని పాత్రనని - పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా (2)
సువార్తలోని పాత్రలన్నీ - శ్రీ యేసుని పొగడచుండ
సాక్షిగానుండు పాత్రగా చేసి - సత్యముతో నింపుము తండ్రి (కుమ్మరి)
విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు
విలువ లేని రక్తంబుతో - వెలుగొందు పాత్రగాచేసి (2)
ఆటంకములనుండి తప్పించి నన్ను - ఎల్లపుడు కావుమయ్య
పగిలియున్న పాత్రను నేను - సరిచేసి వాడుమాయా (కుమ్మరి)
లోకాసతో నిండి ఉప్పొంగుచు - మార్గంబు నే దప్పితిన్
మానుషేఛ్చాలన్నియు స్థిరమనుచునే -మనశాంతి కోల్పోతిని (2)
పోగొట్టుకున్న పాత్రయనుచు -పరుగెత్తి నన్ను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నపుడే -నీ పాదాంబుల్ పట్టితిన్ (కుమ్మరి)
Comments
Post a Comment