Srusti Karta Song Lyrics In English And Telugu
English Lyrics: srusti karata yesu deva sarvalokam nee maata vinunu (2) sarvaloka nadha sakalam neevega sarva loka raja sarvamu neevega sannutintunu anunithyamu 1.kannan vivhamulo adbutamuga neetini draksha rasamu chesi kanaleni andulaku chupu nosagi cheviti moogala bagu parachitivi neekasadhyamedi lene ledu ilalo ashrayakaruda goppa devudavu 2.mrutula sahitamu jeevimpachesi mrutini gelachi tirigi lechitivi nee rajyamulo neetho vasimpa konipova twaralo ranuntive neekasadhyamedi lene ledu ilalo ashrayakaruda goppa devudavu Telugu Lyrics: సృష్టి కర్తా యేసు దేవా సర్వ లోకం నీ మాట వినును (2) సర్వ లోక నాధా సకలం నీవేగా సర్వ లోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము (సృష్టి) 1. కన్నాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్ష రసము చేసి కనులేని అంధులకు చూపు నొసగి చెవిటి ముగల బాగు పరచితివి నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో ఆశ్యర్యకరుడా గొప్ప దేవుడవు (సర్వ) 2. మృతుల సహితము జీవింపచేసి...