Oneness Song Lyrics In English And Telugu

1. రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతియించుడి హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతియించుడి 2. దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి (దేవుని) ఆయన పరిశుద్ధ ఆలయమందు (2) ఆయన సన్నిధిలో ఆ ... ఆ ... (2) (ఎల్లప్పుడు) 3.అల సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము (2) అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము (2) ( హల్లెలూయ) హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని కిచ్చెదము (2) ఆ ... హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) 4. భూమిని పుట్టింపక మునుపు - లోకపు పునాది లేనపుడు (2) దేవుడు - దేవుడు - యేసే ...