Yessayya Na Yessayya
English Lyrics:
Yessayya naa yesayya
Naa shwasaye neevenayya
Yessayya naa yessayya
Naa sarvamu neevenayya (2)
1. Parvathamulu tholagipoyina
Mettalu thatharillina maranidhi nee premaye (2)
Tharaganidhi nee kanikarame (Yessayya)
2. Thuffanulu egasipoyina
Samasyalu chuttumuttina neeve naa thodaivunduvu (2)
Naa chuttu nemmadhi ithuvvu (Yessayya)
Telugu Lyrics:
యేసయ్య నా యేసయ్య
నా శ్వాసయే నీవేనయ్యా
యేసయ్య నా యేసయ్య
నా సర్వము నీవేనయ్యా (2)
1. పర్వతములు తొలగిపోయిన
మెట్టెలు తత్తరిల్లిన మారానిది నీ ప్రేమయే (2)
తరగనిది నీ కనికరమే (యేసయ్య)
2. తుఫానులు ఎగసిపోయిన
సమస్యలు చుట్టుముట్టిన నీవే నా తోడైవుందువు (2)
నా చుట్టు నెమ్మది ఇత్తువు (యేసయ్య)
Comments
Post a Comment