Bangaram Adugaledu
English Lyrics:
Bangaram adugaledu - vajralu adugaledu
Hrudayani adigadayya
Aasthulanni adugaledu - Anthasthulu adugaledu
Naa kosam vachavayya (2)
Kannitini thudichavayya - Santhoshaani ichavayya
Ne Vedaki raalenani - Naa kosam vachayya (2)
Naa sarvam yesayya - Naa jeevam yesayya
Naa pranam yesayya - Naa dhyanam yesayya (2)
Papani bapeti - saapani bapeti
Naa kosam vachavayaa
Kashtani thercheti - Nashtani orcheti
Naa kosam vachavayaa (2) (Kannitini)
Rakshananu andhinchi - rakthani chindhinchi
Mokshanni ichavayya
Dhanavanthuluga mammulanu cheya
Daridra mondavayya (2) (Kannitini)
Telugu Lyrics:
బంగారం అడుగలేదు - వజ్రాలు అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా
ఆస్తులన్నీ అడుగలేదు అంతస్తులు అడుగలేదు
నా కోసం వచ్చావయ్యా (2)
కన్నీటిని తుడిచావయ్యా - సంతోషాన్ని ఇచ్చావయ్యా
నే వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా (2)
నా సర్వం యేసయ్య - నా జీవం యేసయ్య
నా ప్రాణం యేసయ్య - నా ధ్యానం యేసయ్య (2)
పాపని బాపేటి - శాపాన్ని బాపేటి
నా కోసం వచ్చావయ్యా
కష్టాన్ని తీర్చేటి - నష్టాన్ని ఓర్చేటి
నా కోసం వచ్చావయ్యా (2) (కన్నీటిని )
రక్షణను అందించి - రక్తాన్ని చిందించి
మోక్షాన్ని ఇచ్చావయ్యా
ధనవంతులుగా మమ్ములను చేయ
దారిద్ర మొందవయ్య (2) (కన్నీటిని)
Comments
Post a Comment